
About Us
డ్రై వాష్ ఎక్సపర్ట్స్
కస్టమర్ దేవుళ్ళరా!
ఉరుకుల పరుగుల నగర జీవితంలో సొంత పనులకు సమయం చిక్కడం కష్టం అవుతుందా !
కనీసం వారాంతంలో నైనా సేద తీరదాం అంటే వాషింగ్,క్లీనింగ్ వంటి పనులతో సరిపోతుందా ? మీ పనుల భారాన్ని తగ్గించడానికి వచ్చింది వైట్ పవర్ లాండ్రీ.వారం అంతా ఆఫీస్ మరియు ఇంటి పనులతో మునిగి పోయిన వారికీ వాషింగ్,ఐరనింగ్ ఒక్క పెద్ద సమస్య.అందుకే మీ అన్ని రకాల వస్త్రాలకు అన్ని రకాల వాషింగ్ సర్వీసెస్ అందిచడానికి మీ కోసం వచ్చింది మన వైట్ పవర్ లాండ్రీ.వస్త్రాల రంగులు పోకుండా,మెరుపు తగ్గకుండా ప్రత్యేక శ్రద్ధతో వాష్ చేయబడును.మా దగ్గర డ్రైయర్ సౌకర్యం ఉండడం వల్ల వర్ష కాలంలో కూడా అన్ని రకముల వస్త్రములు సకాలంలో డ్రై వాష్ చేసి ఇవ్వబడును.
మా ప్రత్యకతలు :
- లేటెస్ట్ టెక్నాలజీ స్టీమ్ ఐరన్ ద్వారా మీ దుస్తులకు సరిపడేంత హిట్ తో చక్కగా ఐరన్ చేయబడును.
- శారీ రోలింగ్ మిషన్ ద్వారా శాస్త్రీయ పద్ధతి లో శారీ పాలిషింగ్ చేసి మీ పాత చీరలకు కొత్త మెరుగులు దిద్ది ఇవ్వబడును.
డ్రైయర్ | స్టీమ్ ఐరన్ | శారీ రోలింగ్ మిషన్
WHITE POWER LAUNDRY
Rajamahendravaram
There is no Videos
| Monday | 9:00 Am-9:00 Pm |
| Tuesday | 9:00 Am-9:00 Pm |
| Wednesday | 9:00 Am-9:00 Pm |
| Thursday | 9:00 Am-9:00 Pm |
| Friday | 9:00 Am-9:00 Pm |
| Saturday | 9:00 Am-9:00 Pm |
| Sunday | 9:00 Am-5:00 Pm |