About Us
Kalpa vruksha Ayurvedic Pharmacy
కల్పవృక్ష ఆయుర్వేద ఫార్మసీ
వసంత హెర్బల్ కేశామృత్ :
ఈ తైలం 31 అద్భుత వనమూలికలు,పూల తో అను వంశికంగా తాయారు చేయబడినది.నిరపాయ కరమైన ,ఇంటిల్ల పాది వాడదగినది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనిది.
ఫలితములు:
క్రమంగా తలకు రాసినచో అకాల మెరుపు బట్ట తల పేనుకొరుకుడు చుండ్రు తలలో కురుపులు జుట్టు రాలుట నివారించును మరియు తలను చల్లబరచి తల పోటును తగ్గించి తలలోని రక్త ప్రసరణను నియంత్రించును సుఖ నిద్రను కలుగ జేయును జుట్టును బలంగా నల్లగా మరియు ఒత్తుగా పెరుగునట్లు చేయును. పార్శ్య నొప్పిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగించును. 15-20 రోజులలో అద్భుతమైన ఫలితములు స్వయంగా మేరే కనుగునగలరు
వసంత హెర్బల్ పెయిన్ రబ్: (ఆయింట్ మెంట్ )
ఈ ఆయింట్ మెంట్ 18 అద్భుతమైన వనమూలికలు,చూర్ణాలు,నూనెలతో తాయారు చేయబడిన నిరూపాయకరమైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనిది.
ఫలితములు:
నడుము నొప్పులు,కీళ్ల నొప్పులు,కండరాలు నొప్పులు,పాదాల పగుళ్లు,అరికాలు మంటలు తగ్గించును.పక్షవాత రోగులకు క్రమంగా దీనితో మర్దన చేసిన కొద్ది రోజులలోనే చక్కటి ఫలితాలు కనిపించును.కొవ్వు పేరుకు పోయిన పొట్ట,పిరుదులు భాగాల ఫై క్రమంగా మర్దన చేసినచో క్రొవ్వు కరిగి కండరాలు బలపడి చక్కటి ఆకృతి కలిగించును,కాలిన గాయములు,కురుపులు,సెగ్గడ్డలు,రక్తపు గడ్డలు సయితం కరిగించును.అనేక మంది డాక్టర్లు పై తెలిపిన రోగాలకు వీటిని సిపార్సు చేస్తున్నారు .రోగులు మంచి ఫలితాలు చూస్తున్నారు.
Kalpa vruksha Ayurvedic Pharmacy
Lic No: A-157/Aur
Ayurvedic Medicines Like Vasantha Kesaamruth, Vasantha Herbal Pain Rub
Vasantha Kesaamruth (Herbal Oil) :
Gives Cooling to Brain,Arrests Hair Fall,Dandruff,baldness & alergies in the head.Gives relief to head ache & Partial head ache.Helps hair growth & changes grey hair in to black.No Side effects.All can use.This Oil can also helpful to Joint Pains.
Joint Pains of Legs,Muscular pains,Foot Cracks,Burns Etc.,
There is no Videos
Monday | 9:00 Am-9:30 Pm |
Tuesday | 9:00 Am-9:30 Pm |
Wednesday | 9:00 Am-9:30 Pm |
Thursday | 9:00 Am-9:30 Pm |
Friday | 9:00 Am-9:30 Pm |
Saturday | 9:00 Am-9:30 Pm |
Sunday | 9:00 Am-9:30 Pm |