







About Us
SURAKSHANA BUSINESS SERVICE PROMOTERS
సురక్షణ బిజినెస్ సర్వీస్ ప్రమోటర్స్
బెస్ట్ క్వాలిటీ
ప్రియమైన గృహ మరియు ఆహార వస్తు వినియోగదారులకు శుభవార్త !
సురక్షణ బిజినెస్ సర్వీస్ ప్రమోటర్స్ వారు ప్రతిఒక్క వినియోగదారుని అవసరార్ధము ఈ క్రింది తెలిపిన నాణ్యత గల వస్తువులను మరియు సేవలను అందించుటకు రాజమహేంద్రవరం రైతునగర్ (ఆవ) తూర్పురైల్వే స్టేషన్ రోడ్ లో ప్రారంబించబడినది .
మా సంస్థ వర్తక వ్యాపార కార్యకలాపములు
సేల్స్ మరియు హోమ్ డెలివరీ
ఆహార మరియు గృహోపకరణ వసువులు
అన్నిరకముల రైస్ , కిరాణా , వంటనూనెలు , నెయ్యి,డాల్డ్, పాపులు ,గోధుమ , మైదా , సెనగ పిండి పదార్దములు , అన్ని రకముల రవ్వలు , ఎండుమిర్చి , చింతపండు , బెల్లం , పంచదార , సాల్ట్, అన్నిరకములు టీ, కాఫీ, బూస్టు , హిర్లిక్ , బోర్నవిటా ,కంప్లైన్, మాల్టోవా, అన్నిరకముల మసాలా వస్తువులు , అన్నిరకముల డిటర్జెంట్ సబ్బులు ,డిటర్జెంట్ పౌడర్లు , వంటిసబులు ,ఫేస్ పౌడర్స్, క్రీమ్స్ , తలనూనెలు , పేస్ట్లులు , టూత్ బ్రేషలు , షాంపూలు , డ్రై ఫ్రూట్స్ , అన్నిరకముల నట్స్ , కాన్ఫెక్షనరీ , బిస్కెట్స్ , శానిటరీ, నేప్కిన్ పెడ్స్, అన్నిరకముల ఫ్లోర్ క్లీనర్లు , రూమ్ ఫ్రెషనర్లు , ఫ్లోర్ వైపర్లు , ఫ్లోర్ క్లీనింగ్ , మాప్స్టిక్స్ , క్లీనిన్గ్ పౌడర్స్ , స్టీల్ మరియు ప్లాస్టిక్ పాత్ర క్లీనింగ్ స్క్రబ్స్ , టాయిలెట్ బ్రష్షులు.
ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ వస్స్తువులు
అన్ని కంపెనీల టి .వి .లు , మిక్సీలు , గ్రైండర్లు , ఫాన్స్ , వాషింగ్ మిషిన్స్ ,ఫ్రిజులు /రిఫ్రిజిలేటర్లు , ఏ .సి .లు ఇన్వెటర్స్ , కంప్యూటర్స్ సిస్టమ్స్ మరియు ప్రింటర్స్ , లేప్ టాప్స్ , సెల్ ఫోన్స్ , కూలర్లు ,గీజెర్స్ , ఓవెన్స్ , ఎలక్ట్రిక్ కుక్కర్లు సౌండ్ సిస్టమ్స్ , డివి డి హోమ్ థియేటర్స్.
ఫర్నిచర్
అన్నిరకముల డబుల్ కట్స్ , డైనింగ్ టేబుల్స్ , డ్రెస్సింగ్ టేబుల్స్ , టపాయిలు , దివాన్ కాట్ లు , సోఫాలు , ఫోమ్ బెడ్స్.
ఇన్సూరెన్స్ సర్వీసులు
లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు , జెనరల్ ఇన్సూరెన్స్ సేవలు , వ్యక్తిగత ప్రమాద ఇన్యూరెన్స్ , చోరీ మరియు ప్రయాణ ఇన్సూరెన్స్ , వాహన ఇన్సూరెన్స్ , (ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి మాత్రమే ).
వాయిదా పద్దతిలో నగదు చెలింపు అవకాశం
ఋణ సర్వీసులు
గృహ మరియు సాధారణ ఋణముల, వస్తు కొనుగోలు ఋణముల , వ్యక్తిగత ఋణముల సదుపాయం (జాతీయ బ్యాంకులు మరియు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ సంస్థ ల నుండి మాత్రమే )బ్యాంకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డు సేవలను అందించబడును .
వివాహాది శుభకార్యములకు, ఫంక్షనాలకు , విందులకు , ఈవెంట్స్‌కు , ప్రత్యేక కార్యక్రమములకు మరియు గృహ అవసరములకు సంబందించిన ఆహార వస్తువులను పైన తెలిపిన హోల్‌సేల్ ధరలపై అమ్ముట మరియు పైన తెలిపిన సేవలను స్వల్ప చార్జీలతో అందించుట మా ప్రత్యేకత .
మా వ్యాపార సంస్థ నుండి వస్తువుల కొనుగోలుదారులకు వారం, రెండు వారములు మరియు నెల రోజుల కలవేవాడిలో అవసరమైన ఆహార వస్తువులను ఎప్పటికపుడు తాజాగా హోల్ సేల్ ధరలకు పొందవచ్చును .
మా వ్యాపార సంస్థ నుండి కొనుగోలు చేసిన ప్రతి వస్తువులకు నగదు చెలిప్పులను సులభ వాయిదాలు పద్దతిలో చెలించుటకు మంచి అవకాశం కలదు (అర్హత గలవారికి మాత్రమే ).
చిన్న తరహా , తినిబందరు , అల్పాహార అమ్మకపు వ్యాపారస్తులకు రోజువారీ వాడకం చొప్పున ఏ రోజుకి అడ్రెస్స్ ప్రకారం పైన తెలిపిన కిరాణా , బియ్యం , పిండ్లు , నూనెలు , వాటిని తెలియజేసిన సమయమునకు హోమ్ డెలివరీ ఇవ్వబడును . ఈ అవకాశం చిన్న హోటల్ కారిపోయింట్ , మెసులు, భోజన హోటల్స్ ,తిను బండారాలు బళ్ళ , స్వీట్ షాపులకు , బేకరీలకు మాత్రమే .
ఈ స్కీమ్ లో ఉన్నవారికి నగదు చెలించుటకు ఒకరోజు సైట్ మరియు గ్రెస్ మరియు ఇవ్వబడును . కావున ఈ సదావకాశమును ప్రతిఒక్కరు ఉపయోగించుకొని నాణ్యమైన వస్తువులను హోల్ సేల్ ధరలకు మరియు అవసరమైన సేవలను స్వల్ప చార్జీలతో పొందుటకు ఆహ్యానించుచున్నాము .
మా వ్యాపార సంస్థలో పర్మినెంట్ వినియోగదారునిగా మెంబెర్ షిప్ పొంది మీకు అవసరమైన వస్తువులను మీరు కోరిన ప్రదేశములు (గృహ ) డెలివరీ పొందుటకై ఒక మంచి అవకాశం ఎర్పాటు చేయడమైనది . మా వ్యాపార సంస్థలో పేర్మినెంట్ మెంబెర్ షిప్ పొందిన్నవారికి 2 లక్షలు ఉచిత ప్రమాద బీమా సదుపాయం కలదు .
మా సంస్థ యొక్క రూల్స్ మరియు రేగులేషన్స్ కు లోబడి మాత్రమే మా వర్తక వ్యాపార కలాపములు జరుపబడును .
SURAKSHANA BUSINESS SERVICE PROMOTERS
Rajamahendravaram
SURAKSHANA BUSINESS SERVICE PROMOTERS
Rajamahendravaram
SURAKSHANA BUSINESS SERVICE PROMOTERS
Rajamahendravaram
SURAKSHANA BUSINESS SERVICE PROMOTERS
Rajamahendravaram
SURAKSHANA BUSINESS SERVICE PROMOTERS
Rajamahendravaram
SURAKSHANA BUSINESS SERVICE PROMOTERS
Rajamahendravaram
SURAKSHANA BUSINESS SERVICE PROMOTERS
Rajamahendravaram
SURAKSHANA BUSINESS SERVICE PROMOTERS
Rajamahendravaram
There is no Videos
| Monday | 9:00 Am-9:30 Pm |
| Tuesday | 9:00 Am-9:30 Pm |
| Wednesday | 9:00 Am-9:30 Pm |
| Thursday | 9:00 Am-9:30 Pm |
| Friday | 9:00 Am-9:30 Pm |
| Saturday | 9:00 Am-9:30 Pm |
| Sunday | 9:00 Am-9:30 Pm |