About Us
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సహిత / శ్రీ శ్రీ శ్రీ దానవాయి స్వామి ఆలయం
ధన,వాస్తు రూపేణ విరాళము ఇచ్చు దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించగలరు
8885891318 , 8099018685
ఆలయం లో జరుగు పూజా కార్యక్రమాలు
* ప్రతి రోజు గోత్ర నామాలతో స్వామి వారికీ ,అమ్మ వారికీ నిత్యార్చనా జరుగును.
* ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ప్రీత్యర్ధం శ్రీ మహాలక్ష్మి హోమం జరుగును .
* ప్రతి నెల సంకటహర చతుర్థి పర్వదినమున శ్రీ మహా గణపతి ప్రీత్యర్ధం సహస్త్ర గరి కార్చన.
* చతురాకృతి తర్పణం,మోదక నివేదన జరుగును.
* ప్రతి నెల మాస శివరాత్రి పర్వదినమున శ్రీ బాల త్రిపుర సుందరి సహిత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికీ అమృత పాశుపత రుద్రాభిషేఖం జరుగును.
* ప్రతి మంగళవారం,శనివారం శ్రీ అభయాంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ,సింధూరార్చన జరుగును.
* ప్రతి మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి వారికీ పంచామృతాభిషేఖములు జరుగును.
* ప్రతి శుక్రవారం శ్రీ బాబా త్రిపుర సుందరి అమ్మ వారి ప్రీత్యర్ధం శ్రీ దేవి ఖడ్గమాలా సహిత శ్రీ లలిత సహస్ర కుంకుమ పూజలు జరుగును.
* ప్రతి రోజు గోత్రనామాలతో నెల వారి పూజలు చేయుంచుకొనే భక్తులు ఆలయ అర్చకులు శ్రీ రామ్ సాయి కుమార్ శర్మ 9985286995 గారిని సంప్రదించగలరు.
Monday | 6:00 Am-9:00 Pm |
Tuesday | 6:00 Am-9.00 Pm |
Wednesday | 6:00 Am-9:00 Pm |
Thursday | 6:00 Am-9:00 Pm |
Friday | 6:00 Am-9:00 Pm |
Saturday | 6:00 Am-9:00 Pm |
Sunday | 6:00 Am-9:00 Pm |