





About Us
న్.ర్.కె మార్కెటింగ్
మీ అపార్టుమెంట్ బాల్కనీలో తక్కువ స్థలములో ఎక్కువ బట్టలు ఆరవేయుటకు శాశ్వత పరిష్కారము
వెల్ టెక్ సీలింగ్ హేంగర్ ర్యాక్ ఉపయోగాలు
1.భారతదేశంలో మొట్టమొదటి సారిగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో బట్టలు ఆరవేయుటకు వెల్ టెక్ సీలింగ్ (రూఫ్ )హేంగర్ ప్రవేశపెట్టడం జరిగింది
2..ఈ హేంగర్ ను బాల్కనీ - వరండా - బాత్ రూమ్ బెడ్ రూమ్ లలో సీలింగ్ (రూఫ్) కు అమర్చడం వలన ఆ ప్రాంతము ఆకర్షణీయంగా ఉంటుంది.
3.తక్కు స్థలంలో ఎక్కువ బట్టలు, అడ్డము లేకుండా ఆరవేయుటకు వీలుగా డిజైన్ చేయబడినది.
4.ఈ హేంగర్ ను అమర్చడం వలన మీ బాల్కనీలో గాలి, వెలుతురు , ఆటంకం లేకుండా వస్తుంది.
5.కూర్చోవటానికి, పూల కుండీలు, ఏ .సి లు అమర్చుకోవటానికి అన్ని విధములుగా మీ బాల్కనిని ఉపయోగించుకోవచ్చును.
6.వర్షము, ముసురు రోజులలో మరియు గంజి బట్టలు ఆరవేయుటకు మరింత ఉపయోగకరము.
7.ఈ హేంగర్ అమర్చబడిన ఆరు (6) స్టెయిన్ లెస్ స్టీల్(100% తుప్పుపట్టని ) ట్యూబులు, పుల్లిల అమెరిక వలన వివిధ ఏతూ లలో ,ట్యూబులను విడివిడిగా వాడుకోవచ్చును .
8. 3 అడుగులు నుండి 8 అడుగులు వరకు లభించును
మలేరియా ,డెంగ్యూ నివారణకు మస్కెట్ డోర్స్ & విండోర్స్, గ్లాస్ స్లైడింగ్ డోర్స్
అన్ని కంపెనీ ల ఏ సి లు రిపేరు చేయబడును
N.R.K Marketing
Rajamahendravaram
N.R.K Marketing
Rajamahendravaram
N.R.K Marketing
Rajamahendravaram
N.R.K Marketing
Rajamahendravaram
N.R.K Marketing
Rajamahendravaram
N.R.K Marketing
Rajamahendravaram
There is no Videos
| Monday | 9:00 Am - 9:00 Pm |
| Tuesday | 9:00 Am - 9:00 Pm |
| Wednesday | 9:00 Am - 9:00 Pm |
| Thursday | 9:00 Am - 9:00 Pm |
| Friday | 9:00 Am - 9:00 Pm |
| Saturday | 9:00 Am - 9:00 Pm |
| Sunday | 9:00 Am - 9:00 Pm |