About
అభ్యర్థి :కురసాల కన్నబాబు
తల్లిదండ్రులు:సత్యనారాయణ,కృష్ణవేణి
పుట్టిన తేదీ : 46
విద్యార్వాత:బీకామ్,ఎం.ఏ
కుటుంబం :భార్య శ్రీవిద్య,కుమార్తె సిరి
రాజకీయ నేపథ్యం :
ఈనాడు సంస్థలో జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించి ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ స్థాయికి ఎదిగారు, 2009 లో మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో కాకినాడ రురల్ నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి గెలుపొందారు. 2014 పిఆర్ పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి మూడోవ స్థానంలో నిలిచారు.అనంతరం వైఎస్సార్ సీపీ లో చేరి కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా,కాకినాడ కో ఆర్డినేటర్ వ్యవహరిస్తున్నారు.2019 ఎన్నికల్లో 8,835 ఓట్ల అధిక్యాన్ని సాధించారు .కాకినాడ రురల్ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.

There is no videos
No Information