About
అభ్యర్థి :ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
తండ్రి : ద్వారంపూడి భాస్కర్ రెడ్డి
పుట్టిన తేదీ : 8-7-1967
విద్యార్వాత:బీకామ్
కుటుంబం :భార్య మహాలక్ష్మి,ఇద్దరు కుమార్తెలు
రాజకీయ నేపథ్యం : 1998 స్టేట్ యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ, 2000-2009 పిసిసి మెంబెర్, 2000 నుండి 2006 వరకూ కాకినాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, 2005 లో హోసింగ్ బోర్డు డైరెక్టర్, 2009 నుండి 2014 వరకూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే .ద్వారంపూడి ట్రస్ట్ ద్వారా మున్సిపల్ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణి.2019 ఎన్నికల్లో 13,993 ఓట్ల అధిక్యాన్ని సాధించారు .కాకినాడ సిటీ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.

There is no videos
No Information