About Us
థాయ్ లాండ్ మ్యాంగో,బారామన్,బస్తర్ ,పండురి మామిడి,కొత్తపల్లి కొబ్బరి,పునాస,బంగినపల్లి,కొబ్బరి (తిపి) మామిడి,చెరుకురసం,పెద్ద రసం,చిన్న(నూజివీడు) రసం,హిమానిపసంద్,సువర్ణ రేఖ, నీలాలు,హైదర్ సాహెబ్,పాపరావు గోవా,అల్ పాన్స్- 365 రోజులు లభించెను.
రైతన్నను రాజుగా మలచే కల్పవృక్షలు
శ్రీ గంధం | మలబారు ,వేప | |
సాగు భూమి | యర్ర నేలలు,యర్ర ఇసుక నేలలు | యర్ర నేలలు,యర్ర ఇసుక నేలలు |
దిగుబడి కాలం | 10-15సంత్సరములు | 5-7 సంత్సరములు |
ఎకరాకు మొక్కలు | 400-450 మొక్కలు (10 10) | 400-450 మొక్కలు (10 10) |
ఆదాయం (ఎకరాకు ) |
1 ఎకరాకు 5000 కే.జి ల హార్డవుడ్ 1 కే.జి హార్డవుడ్ 6-25 వేలు 6000 గ 5000 3,00,00,000 |
1 ఎకరాకు 400 టన్నుల కలప 1 టన్నుల కలప 8-15 వేలు 400 గ 8000 24,00,000 |
ఎరువులు | పశువుల ఎరువు,వర్మీ కంపోస్ట్ ,పకృతి సహాజ సిద్ద ఎరువులు | పశువుల ఎరువు,వర్మీ కంపోస్ట్ ,పకృతి సహాజ సిద్ద ఎరువులు |
ఉపయోగాలు | సెంట్ల తయారి,సబ్బుల తయారి,ఔషధాలు ,మతపరమైన పూజలకు,విదేశి ఎగుమతలు మరియు ఇతరములు | ఫర్నిచర్ ,ప్లైవుడ్ , ఓడలు నిర్మాణాలకు,బొమ్మలు,గృహ నిర్మణ సామాగ్రి,అగ్గి పుల్లలు ,పేపర్ ఇండస్ట్రీ. |
అంతర పంటలు | బత్తాయి,జమ,కంది,మిర్చి,టమాటో,కొత్తి మీర,పేసర్లు | బత్తాయి,జమ,కంది,మిర్చి,టమాటో,కొత్తి మీర,పేసర్లు |
గమనిక - పై వివరములను అనుభవం కలిగిన రైతులచే సేకరించబడినవి, కచ్చితమైన ఫలితాలకు నిపుణులు (లేదా ) ఉద్యానశాఖ అధికారులను సంప్రదించండి.
ఆంధ్రప్రదేశ్ పై కలప సాగుకు అన్ని విధముల యోగ్యమైనది అపోహాలు విడి ఖచ్చితమైన సమాచారం స్వీకరించగలరు.
There is no Videos
Monday | 9:00 Am - 7:00 Pm |
Tuesday | 9:00 Am - 7:00 Pm |
Wednesday | 9:00 Am - 7:00 Pm |
Thursday | 9:00 Am - 7:00 Pm |
Friday | 9:00 Am - 7:00 Pm |
Saturday | 9:00 Am - 7:00 Pm |
Sunday | 9:00 Am - 7:00 Pm |