About
పేరు :పినిపే విశ్వరూప్
తల్లిదండ్రులు: సీతమ్మ,రెడ్డి పంతులు
భార్య :బేబీ (మీనాక్షి)
విద్యార్వాత : బిఎస్సీ,బీఈడీ
పుట్టిన తేదీ :02-10-1962
రాజకీయ నేపధ్యం: 1987లో కాంగ్రెస్ నాయకునిగా రాజకీయ అరంగ్రేటం, 1998 ఉప ఎన్నికల్లో, 1999 సాధారణ ఎన్నికల్లో ముమ్మిడివరం అసెంబ్లీ స్ధానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసి ఓటమి చెందారు.ముమ్మిడివరం నుంచి (2004-09),అమలాపురం నుంచి (2009-14) ఎమ్మెల్యే గా ఉన్నారు.దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ,కె రోశయ్య ప్రభుత్వం లో రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా సఖ మంత్రిగా ,కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం లో 2010 నుండి 2013 వరకు పశు సంవర్ధక,పాడిపరిశ్రమ ,ముత్స్య వెటర్నరీ యూనివర్సిటీ మంత్రిగా పనిచేసారు. 2013 లో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.అది నుంచి మహా నేత వైస్ విధేయుడిగా ఉన్నారు. వైఎస్సార్ సీ పీ ఆవిర్భావం తరువాత ఐదు నెలల ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ లో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికలో అమలాపురం పార్లిమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.రాష్ట్ర పార్టీ పొలిటికల్ ఎపైర్స్ కమిటీ సభ్యునిగా పని చేసారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా,నియోజవర్గ కో ఆర్డినేటర్ గా ఉన్నారు.
2019 ఎన్నికల్లో 27,200ఓట్ల అధిక్యాన్ని సాధించారు .అమలాపురం ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.
There is no photos
There is no videos
No Information