About
పేరు :చింతా అనురాధ
తల్లిదండ్రులు: విజయభారతి,కృష్ణ మూర్తి
భర్త :తాళ్ల సత్యనారాయణ
విద్యార్వాత : బిఏ
పుట్టిన తేదీ :18-10-1972
వచ్చిన భాషలు: తెలుగు,ఇంగ్లీష్,హిందీ,తమిళం,కన్నడం.
రాజకీయ నేపధ్యం: ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరడం ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేసారు.తండ్రి చింతా కృష్ణ మూర్తి 2009 ఎన్నికలో పీర్ర్ప తరుపున అమలాపురం అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓటమి చెందారు.తరువాత వైఎస్సార్ సీపీలో అమలాపురం నియోజకవర్గం కో ఆర్డినేటర్ గా కొంత కాలం పనిచేసారు .అనురాధ సామజిక సేవ కార్యక్రమంలో చూరుగ్గా పాల్గొంటారు.తండ్రి కృష్ణ మూర్తి పేరున ఫౌండేషన్ ఎర్పాటు చేసి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు .2019 ఎన్నికల్లో 37,636 ఓట్ల అధిక్యాన్ని సాధించారు .అమలాపురం పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికయినారు.
Login Website: http://chintaanuradha.com/
There is no videos
No Information