About Us
SS Womens Collections & Boutique
Largest Varieties of Garments.......
చారిత్రక నగరమైన రాజమహేంద్రవరం లో నూతనంగా మాచే ప్రారంభించబడిన బొటిక్యూ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానం పలుకుతుంది.
మా వద్ద అన్ని రకముల బ్లౌజ్ వెరైటీస్ మీకు నచ్చే, మీరు మేచ్చే డిజైన్ల తో అత్యద్భుతం గా కుట్టించి ఇవ్వబడును.
లేడీస్ వెరైటీస్ - పంజాబీ డ్రెస్,చుడిదార్,లెహంగాస్, ఘుగ్రాస్,ఫుల్ లెంగ్త్ ఫ్రాక్స్ రకరకాల మోడల్స్ తో డిజైనింగ్ చేసి ఇవ్వబడును.
మీ వివాహాది శుభకార్యములకు కావలసిన పట్టు,డిజైనర్ బ్లౌజ్ లు మగ్గం ఫైన మరియు కంప్యూటర్ మిషన్ ఎంబ్రాయిడరీ ద్వారా నిత్య నూతనంగా చేయబడును మరియు యాంటిక్ జ్యుయలరీ,లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్,డ్రెస్ మెటీరియల్స్, గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్,శారీ ఫాల్స్,డిజైనర్ శారీ,కాటన్ చీరలు,పట్టు చీరలు,లైనింగ్స్,లేటెస్ట్ నైటీస్,లెగ్గిన్స్,ఫ్రాక్స్,కుర్తాస్,లేడీస్ ఇన్నర్ వేర్స్,లేటెస్ట్ మోడల్ చున్నీలు.
మ్యాచింగ్ మెటీరియల్స్,కలంకారీ బ్లౌజ్,నార్మల్ బ్లౌజ్ మెటీరియల్స్,రెడీమేడ్ డ్రెస్స్,క్యాజువల్ వేర్,నైట్ డ్రెస్స్,గాజులు మరియు అన్ని రకముల ఫ్యాన్సీ ఐటమ్స్,పెళ్లి కూతురు అలంకరణ వస్తువులు.
ఇవే కాక ఆడవారికి కావలసిన అన్ని వస్తువులు మన S.S.Collections లో అతి తక్కువ ధరలకే లభించును.
టైలరింగ్ మెటీరియల్ మా వద్ద లభించును .
SS Womens Collections & Boutique
Largest Varieties of Garments.......
Exclusive Sarees,Read made Dresses,Blouses,Stiched Materials,Bangles & All Fancy Items Available.
There is no Videos
Monday | 9:00 Am-9:00 Pm |
Tuesday | 9:00 Am-9:00 Pm |
Wednesday | 9:00 Am-9:00 Pm |
Thursday | 9:00 Am-9:00 Pm |
Friday | 9:00 Am-9:00 Pm |
Saturday | 9:00 Am-9:00 Pm |
Sunday | Holiday |